हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : drumstick leaves juice – పరగడుపున మునగాకు రసం తీసుకుంటే బోలెడు లాభాలు..

Sudha
Latest Telugu news : drumstick leaves juice – పరగడుపున మునగాకు రసం తీసుకుంటే బోలెడు లాభాలు..

మునగాకులో ఎన్నో సూక్ష్మ పోషకాలు దాగి ఉంటాయి. మునగకాయలు, ఆకులు తీసుకోవడం వల్ల మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. మునగ ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా మేలు చేస్తుంది. మునగ ఆకులు, కొమ్మలు, పూలు, కాయలు ఇలా మునగలోని ప్రతి భాగం ఆరోగ్యానికి వరంలాంటిదే (A boon to health)అంటున్నారు నిపుణులు. ఇందులో పాలలో కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. క్యారెట్స్ కంటే ఎక్కువగా విటమిన్ ఎ ఉంటుంది. పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఎన్నో రకాల ఆకుకూర రసాలను ఉదయం ఖాళీ కడుపుతో తాగుతున్నారు. నిజానికి ఉదయం ఖాళీ కడుపుతో ఆకుకూర రసాలు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మునగాకుతో తయారు చేసిన రసాన్ని(drumstick leaves juice ) రోజు ఉదయం తాగడం వల్ల శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదంతో పాటు పలు తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

drumstick leaves juice -  పరగడుపున మునగాకు రసం తీసుకుంటే బోలెడు లాభాలు..
drumstick leaves juice – పరగడుపున మునగాకు రసం తీసుకుంటే బోలెడు లాభాలు..

ముఖ్యంగా మునగాకులు విటమిన్ ఏతో పాటు సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ విటమిన్స్ లోపంతో బాధపడుతున్న వారు తప్పకుండా తాగండి. రోజు ఉదయాన్నే మునగాకు రసం ( drumstick leaves juice ) తాగడం వల్ల విటమిన్ ఏతో పాటు ఈ వంటి పోషకార పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా ఎముకల సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మునగాకు రసం తాగితే శరీరానికి క్యాల్షియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా అందుతాయి. మునగాకు రసంలో( drumstick leaves juice ) క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను శక్తివంతంగా తయారు చేసేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు రోజు ఉదయాన్నే ఈ ఆకు రసం తాగితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.

మునగ ఆకుల రసం తాగితే మంచిది?

మునగ ఆకులు మీ ఆరోగ్యానికి వివిధ విధాలుగా మేలు చేసే ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులు మీ ఆహారంలో చేర్చడానికి విలువైనవి ఎందుకంటే అవి మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరియు మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాయి

మునగకాయ యూరిక్ యాసిడ్ను పెంచుతుందా?

మునగకాయ (మోరింగా ఒలిఫెరా) యూరిక్ యాసిడ్ స్థాయిలను గణనీయంగా పెంచుతుందని తెలియదు . వాస్తవానికి, దాని శోథ నిరోధక లక్షణాలు మరియు మూత్రపిండాల ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం కారణంగా యూరిక్ యాసిడ్‌ను నిర్వహించడానికి ఇది తరచుగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

మునగకాయ ఆర్థరైటిస్కు మంచిదా?

 శోథ నిరోధక లక్షణాల కారణంగా ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు శ్వాసకోశ రుగ్మతల పురోగతిని నిరోధిస్తుంది. మునగ చెట్టు ఆకులు, బెరడు మరియు చెట్టు యొక్క ఇతర భాగాలు క్యాన్సర్ కణాల పురోగతిని నిరోధించడంలో సహాయపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bitter-gourd-skin-care-health-benefits/health/538459/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870