हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

cumin seeds: జీలకర్రతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ ..

Sudha
cumin seeds: జీలకర్రతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ ..

బెల్లీ ఫ్యాట్ (పొట్ట కొవ్వు) అనేది చాలా మందిని వేధించే సాధారణ సమస్య. దాన్ని తగ్గించడానికి జిమ్, కఠినమైన డైట్‌లు, అనేక వ్యాయామాలు చేస్తుంటాం. కానీ మన వంటింట్లోనే ఉండే సాధారణ పదార్థం. జీలకర్ర (Cumin seeds) బెల్లీ ఫ్యాట్ (Belly fat)సమస్యకు ఒక అద్భుతమైన సహజ పరిష్కారం అని మీరు తెలుసా?జీలకర్రను నీటిలో మరిగించి తాగే అలవాటు వల్ల శరీరంలో ఫ్యాట్‌ ద్రవీభవించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికి తోడు ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు రెండు చెంచాల జీలకర్ర (Cumin seeds) ను ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని మరిగించకుండా తాగాలి. మిగిలిన జీలకర్ర (Cumin seeds) గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. మీ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో జీలకర్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

 cumin seeds: జీలకర్రతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ ..
cumin seeds: జీలకర్రతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ ..

ఆకలిని తగ్గిస్తుంది

ఇది ఆకలిని తగ్గిస్తుంది. మన జీవక్రియను పెంచుతుంది. ఇలా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించి బరువు తగ్గించేందుకు జీలకర్ర సహాయపడుతుంది.అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మీకు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, జీలకర్ర మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. జీర్ణక్రియకు ఇది చాలా మంచి ఔషధం. డయాబెటిక్ రోగులకు జీలకర్ర విరుగుడుగా సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఐరన్ లోపం అనీమియా ఉన్నవారు తప్పనిసరిగా జీలకర్రను ఆహారంలో చేర్చుకోవాలి. బహిష్టు సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

 cumin seeds: జీలకర్రతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ ..
cumin seeds: జీలకర్రతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ ..

ర‌క్త‌హీన‌త రాకుండా చూస్తుంది

మొటిమలతో బాధపడేవారికి కూడా జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ ఆహారంలో చేర్చుకోవడం చాల ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతేకాదు..గ‌ర్భిణీలకు కూడా జీల‌క‌ర్ర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భిణీలలో జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. కార్బొహైడ్రేట్ల‌ను జీర్ణం చేసేందుకు అవ‌స‌రం అయ్యే ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి చేస్తుంది. అంతేకాదు.. పాలిచ్చే త‌ల్లులు కూడా రోజూ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం మంచిది. జీలకర్ర నీటిని తాగడం వ‌ల్ల పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి. జీల‌క‌ర్ర‌లో ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త రాకుండా చూస్తుంది. త‌ల్లీ బిడ్డ‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీలకర్ర నీటితో శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీటిలోని యాంటీ కంజెస్టివ్ ల‌క్ష‌ణాలు ఛాతిలో పేరుకుపోయిన మ్యూక‌స్ క‌రిగింపజేస్తుంది. జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. మ‌న శ‌రీర ప‌నితీరుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. ఉప్పు వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల నుంచి ర‌క్షిస్తుంది.

భారతదేశంలో జీలకర్ర ఎక్కడ పండిస్తారు?

భారతదేశంలో, దీనిని ప్రధానంగా గుజరాత్ మరియు రాజస్థాన్‌లలో రబీ పంటగా పండిస్తారు. గతంలో చాలా విలువైన మొక్క, జీలకర్ర సాగు దాదాపు 4000 సంవత్సరాల నాటిది. జీలకర్ర చేదుగా ఉంటుంది, కానీ విలక్షణమైన వెచ్చని రుచిని కలిగి ఉంటుంది, ఇది పొడిగా వేయించినప్పుడు మెరుగుపడుతుంది.

భారతదేశంలో అతిపెద్ద జీలకర్ర మార్కెట్ ఏది?

ఉంజా ఆసియాలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాలు మరియు జీలకర్ర విత్తనాల మార్కెట్‌గా మరియు భారతదేశంలో అతిపెద్ద నియంత్రిత మార్కెట్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

భారతదేశంలో జీలకర్ర ఏ కాలంలో పండిస్తారు?

భారతదేశంలో జీలకర్రను అక్టోబర్ నుండి డిసెంబర్ ప్రారంభం వరకు విత్తుతారు మరియు ఫిబ్రవరిలో కోత ప్రారంభమవుతుంది. సిరియా మరియు ఇరాన్‌లలో, జీలకర్రను నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు విత్తుతారు (జనవరి మధ్య వరకు పొడిగించే అవకాశం ఉంది) మరియు జూన్/జూలైలో పండిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/brown-rice-vs-white-rice-health-benefits/health/528533/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

📢 For Advertisement Booking: 98481 12870