CM Chandrababu is coming to Hyderabad today

నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌: ఈరోజుఉదయం హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించునున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు.

కాగా, ఏపీ పెన్షన్‌ దారులకు చంద్రబాబు నాయుడు సర్కార్‌ శుభవార్త అందించింది. రెండు రోజుల ముందుగానే పెన్షన్‌ దారులకు డబ్బులు జమ చేయనుంది. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్‌ దారులకు డబ్బులు జమ చేస్తున్నారు. అయితే… వచ్చే నెలలో తేదీ మార్చారు. జనవరి 1 వ తేదీ ఇచ్చే ఫించను ఈ నెల 31వ తేదీకి మార్పు చేశారు.

ఈ నెల 30 వ తేదీన చంద్రబాబు నాయుడు సర్కార్‌ బ్యాంక్ లో డబ్బులు జమ చేయనుంది. ఈ తరుణంలోనే ఫించన్లు పంపిణీకి చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే…దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.. కానీ ప్రచారం జరుగుతోంది.

Related Posts
ఎమర్జెన్సీ మూవీపై సద్గురు ప్రశంసలు
ఎమర్జెన్సీ మూవీపై సద్గురు ప్రశంసలు

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం "ఎమర్జెన్సీ" గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం భారతదేశ Read more

ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
AP High Court has two new j

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు కొత్త అడిషనల్ జడ్జిలను నియమించారు. అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Read more

Vishwak Sen: టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ

టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8 లోని విశ్వక్ సేన్ Read more

Delhi Exit Poll : సర్వేలు ఏమంటున్నాయంటే..!!
Delhi Exit Polls 2025

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. నార్త్‌-ఈస్ట్‌ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదుకాగా.. Read more