हिन्दी | Epaper
తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

Breaking News – CBI Raids : అనిల్ అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు

Sudheer
Breaking News – CBI Raids : అనిల్ అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani) నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబైలోని అనేక చోట్ల ఒకేసారి ఈ దాడులు జరుగుతున్నాయి. అంబానీకి చెందిన ఆర్‌కామ్ సహా అనుబంధ సంస్థలపై అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.

వేల కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలు

అంబానీపై ప్రధానంగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో గల తేడాలు, అక్రమంగా నిధుల మళ్లింపులపై సీబీఐ దృష్టి సారించింది. ఈ మేరకు రుణాల వివరాలు, వాటి వినియోగంపై అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.

ఇటీవల ఈడీ దర్యాప్తు కొనసాగింపు

గతంలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలపై సోదాలు జరిపింది. అనంతరం ఆయనను విచారించింది కూడా. ప్రస్తుతం సీబీఐ చేపట్టిన తాజా దర్యాప్తు, ఈడీ చర్యలకు కొనసాగింపుగా భావిస్తున్నారు. ఈ కేసులో మరికొన్ని సంచలన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

https://vaartha.com/cricket-pakistan-fans-question-on-rinku-singh/sports/534754/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870