దేవర సక్సెస్..ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఏ తరుణంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.“దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక…

Read More
Defamation suit against minister.. Nagarjuna to appear in court tomorrow

కొండా సురేఖకు భారీ షాక్.. కోర్టు నోటీసులు

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు షాకిచ్చింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. నాగచైతన్య , సమంతల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై 8వ తేదీన స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన…

Read More

హీరోయిన్ తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ.. తదితర కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నారు. నారా రోహిత్ తెలుగు సినీ పరిశ్రమలో విలక్షనమైన సినిమాలు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాణం సినిమాతో పరిశ్రమకు పరిచయం…

Read More

‘వేట్టయాన్‌’ రిలీజ్ సందర్బంగా ఆఫీస్ లకు సెలవు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక రజని నుండి సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు పెద్ద పండగ. రిలీజ్ రోజు ఎన్ని పనులు ఉన్న వాటిని పక్కన పెట్టి సినిమా చూస్తారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ నుండి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్‌’. సూర్యతో…

Read More

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’..?

మెగా అభిమానులను మరోసారి నిరాశ పరచబోతుంది గేమ్ ఛేంజర్ టీం. ఇప్పటికే ప్రమోషన్ విషయంలో నిరాశ పరుస్తూ వస్తుండగా…ఇక ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు వినికిడి. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. మొన్నటి వరకు ఈ మూవీ ని క్రిస్మస్…

Read More

దేవర 11 డేస్ కలెక్షన్స్

ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ సోమవారం (11వ రోజు) మార్నింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ఫలితంగా…

Read More

పవన్ కళ్యాణ్ ఫై బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ ప్రశంసలు

సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫై బాలీవుడ్ నటుడు ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూ లో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్ గొప్ప నటుడని , పవన్ పుస్తకాలు బాగా చదువుతారని, ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అని కితాబిచ్చారు. ఈ విషయాన్ని తనకు కొందరు దర్శకులు కూడా చెప్పారని అన్నారు. పవన్​కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని పంకజ్​ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా…

Read More

డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్ స్టర్ ఓం ప్రకాశ్ నిర్వహించిన డీజే పార్టీలో పలువురు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. పిశాచి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి ప్రయాగ మార్టిన్, మంజుమ్మల్ బాయ్స్ నటుడు శ్రీనాథ్ భాసి పార్టీలో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Read More
Defamation suit against minister.. Nagarjuna to appear in court tomorrow

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున హాజరుకాబోతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున తో పాటు ఆయన మాజీ కోడలు పై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున నాంపల్లి కోర్ట్ లో సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున తరపున వాదనలు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. దీంతో పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని…

Read More
Defamation suit against minister.. Nagarjuna to appear in court tomorrow

మంత్రి పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున

హైదరాబాద్‌: త‌న కుటంబం వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. అనంత‌రం మంగ‌ళ‌వారం పిటిష‌న‌ర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. దీంతో రేపు ఆయ‌న కోర్టులో హాజ‌రుకానున్నారు. నాగ్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాల‌ను కూడా న‌మోదు చేయాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం…

Read More