हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

UCO Bank: 173 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

Tejaswini Y
UCO Bank: 173 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖ్య గమనిక. యుకో బ్యాంక్ (UCO Bank) విడుదల చేసిన 173 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువు నేటితో (ఫిబ్రవరి 2, 2026) ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Read Also: Government Jobs: ప్రొఫెషనల్ కెరీర్ కోసం NALCOలో ఉద్యోగ అవకాశాలు

UCO Bank
UCO Bank

ముఖ్య వివరాలు:

  • మొత్తం ఖాళీలు: 173
  • అర్హతలు: పోస్టులను బట్టి కింది విద్యార్హతలు కలిగి ఉండాలి:
    1. డిగ్రీ, MBA, పీజీ డిప్లొమా (ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రేడ్ ఫైనాన్స్).
    2. IIBF/NIBM, ICAI సర్టిఫికేషన్లు.
    3. BE/B.Tech, MCA, M.Sc (Computer Science) ఉత్తీర్ణత.
    4. సంబంధిత విభాగంలో పని అనుభవం (Work Experience) తప్పనిసరి.
  • దరఖాస్తు రుసుము: * జనరల్/OBC అభ్యర్థులకు: రూ. 800
    1. SC, ST, PwBD అభ్యర్థులకు: రూ. 175
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు యుకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.ucobank.com సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు. గడువు ముగియడానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్నందున సాంకేతిక ఇబ్బందులు రాకముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కెసిఆర్ ను సిట్ విచారణ కోసం పిలిస్తే తప్పేంటి?

కెసిఆర్ ను సిట్ విచారణ కోసం పిలిస్తే తప్పేంటి?

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి

బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

తాడిచర్ల-1 గనులను నిబంధనల ప్రకారం కేటాయించాం: కిషన్ రెడ్డి

తాడిచర్ల-1 గనులను నిబంధనల ప్రకారం కేటాయించాం: కిషన్ రెడ్డి

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

📢 For Advertisement Booking: 98481 12870