నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) ITI ఫలితాలు 2025ను అధికారిక వెబ్‌సైట్ skillindiadigital.gov.in లో విడుదల చేసింది.
జూలై 28 నుంచి ఆగస్టు 20, 2025 వరకు నిర్వహించిన NCVT ITI పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ఆన్లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రిజల్ట్‌ను చూసేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్ ఉపయోగించి NCVT ITI Result 2025 PDFను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థుల సౌకర్యార్థం డైరెక్ట్ లింక్ కూడా అందుబాటులో ఉంచబడింది.
Read also :