Job Notification: 2025 ఢిల్లీ పోలీస్ నియామక పరీక్షల షెడ్యూల్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. మొత్తం 7,565 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
- కానిస్టేబుల్ (డ్రైవర్) పరీక్షలు: డిసెంబర్ 16, 17
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పరీక్షలు: డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు
- హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పరీక్షలు: జనవరి 7 నుంచి 12
- హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/TPO) పరీక్షలు: జనవరి 15 నుంచి 22
Read Also: BOI Recruitment: BOIలో భారీగా ఉద్యోగాలు..

వివరమైన నోటిఫికేషన్ మరియు షెడ్యూల్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని SSC సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: