हिन्दी | Epaper

Latest News: Job Mela: పార్వతీపురంలో ఈ నెల 6న జాబ్ మేళా

Anusha
Latest News: Job Mela: పార్వతీపురంలో ఈ నెల 6న జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని పార్వతీపుర ప్రాంతంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఉద్యోగార్ధులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్మిక, ఉపాధి శాఖ ఈనెల 6న జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనుంది. నిరుద్యోగ యువతకు ఇది బంగారు అవకాశం అని అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా (Job Mela) లో వివిధ రంగాలకు చెందిన 6 కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 740 పోస్టులను ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

Read Also: AP: ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు దరఖాస్తులు

Job Mela
Job Mela

ఈ మేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు కనీసం టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు పరిమితి 18 నుంచి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఉద్యోగార్థులు తమ విద్యా అర్హతలకు తగిన కంపెనీల వద్ద నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి తక్షణమే ఆఫర్ లెటర్లు ఇవ్వనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870