Job Update: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI Recruitment) మొత్తం 115 ప్రత్యేక అధికారి (Specialist Officer) ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే చివరి తేదీగా ప్రకటించారు. సంబంధిత పోస్టులకు అనుగుణంగా BE/B.Tech, MSc లేదా MCA పూర్తి చేసినవారు, వయస్సు 22 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉంటే అర్హులు.
Read Also: RRB NTPC 2025: 8,868 పోస్టుల భర్తీకి ఇవాళే లాస్ట్ డేట్

BOI Recruitment: రిజర్వేషన్ కేటగిరీ(Reservation Category)లకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.64,820 నుండి రూ.1,20,940 వరకు వేతనం అందుతుంది. అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: