Cabinet meeting today..discussion on key issues

నేడు కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కాగా ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా.. వాటిపై రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం చర్చించనున్నారు.

Advertisements
నేడు కేబినెట్ భేటీ కీలక

మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు

అదే విధంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకుది. ఆయా పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా పథకాలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

బడ్జెట్ అంశాలు కూడా ఈ చర్చ

ఈ నెలలోనే ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంశాలు కూడా ఈ చర్చలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఈ బిల్లుకు ఎలాగైనా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ ధృడ నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే.

Related Posts
Jagannath Temple Puri: జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో వైరల్ !
Jagannath Temple Puri: జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో వైరల్ !

గద్ద నోటిలో జగన్నాథుడి జెండా – పూరీ ఆలయంలో అద్భుత సంఘటన పురాణ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో ఆదివారం నాడు అసాధారణ సంఘటన ఒకటి చోటుచేసుకుంది. Read more

ఆస్థి కోసం తల్లిని హతమార్చిన కొడుకు
ఆస్తి కోసం కన్నతల్లిని కత్తితో పొడిచి హతమార్చిన కిరాతకుడు

కడుపున పుట్టిన బిడ్డ తప్పుదారి పడితే, తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ఫలించవు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన అలాంటి Read more

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
Exhibition shops gutted in

అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సితార్ సెంటర్ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ Read more

Chandrababu : శ్రీనివాస కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
Chandrababu శ్రీనివాస కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Chandrababu : శ్రీనివాస కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం Read more

×