దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లు, ఫిషింగ్ ప్రయత్నాలు ప్రజలకు తలనొప్పిగా మారడంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు తమ కస్టమర్లకు చేసే సర్వీస్,
Read Also: Nitish Kumar : బిహార్ సీఎంగా రికార్డు బ్రేక్ చేసిన నితీశ్

ఎవరికి ఎప్పటి వరకు గడువు?
ట్రాన్సాక్షన్ సంబంధిత కాల్స్ కోసం తప్పనిసరిగా 1600 సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్లనే ఉపయోగించాలని ట్రాయ్ (TRAI) కొత్త ఆదేశాలు జారీ చేసింది.బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్‌కు మారాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: