हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Rajitha
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

2025 క్యాలెండర్ ఇయర్‌కు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ఘనంగా వీడ్కోలు పలికాయి. ఏడాది చివరి ట్రేడింగ్ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. ఐటీ రంగంలో స్వల్ప బలహీనత కనిపించినప్పటికీ, మిగతా అన్ని ప్రధాన రంగాల్లో ఇన్వెస్టర్ల ఆసక్తి స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో మార్కెట్ మొత్తం సానుకూల వాతావరణంలో ముగిసింది.

Read also: Gold Rate Today : హైదరాబాద్‌ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Stock Market

Stock Market

ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ (sensex) 545.52 పాయింట్లు పెరిగి 85,220.6 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 190.75 పాయింట్లు లాభపడి 26,129.6 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ వరుసగా పదో ఏడాది కూడా లాభాలతో ముగిసిన సూచీగా నిలిచింది. 2025 మొత్తం మీద నిఫ్టీ 10.5 శాతం, సెన్సెక్స్ 9.06 శాతం వార్షిక రాబడిని నమోదు చేయడం ఇన్వెస్టర్లకు విశేషంగా మారింది.

రంగాల పరంగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ రంగం ముందుండి మార్కెట్ ర్యాలీకి నాయకత్వం వహించింది. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సూచీ లాభాల్లో కొనసాగగా, స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం నష్టాల్లో నిలిచింది. నిఫ్టీ 26,000 మార్క్ పైన నిలకడగా కొనసాగడం మార్కెట్‌కు సానుకూల సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు భారత్ బంద్.. విద్యాసంస్థలకి సెలవు ఉందా?

రేపు భారత్ బంద్.. విద్యాసంస్థలకి సెలవు ఉందా?

యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదు: స్టాలిన్

తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదు: స్టాలిన్

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది.. రాహుల్‌గాంధీ

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది.. రాహుల్‌గాంధీ

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

📢 For Advertisement Booking: 98481 12870