हिन्दी | Epaper

Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

Shobha Rani
Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపు లాభ- నష్టాల మధ్య చలించాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్లు అండతో తిరిగి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్‌ (Stock market) ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 320 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 24,800 పైన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 81,591.03 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,312.32) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,106.98 – 81,816.89 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,892.60 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 81 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు 85.50 వద్ద ముగిసింది.

Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..
Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 65.84 డాలర్ల వద్ద ట్రేడవగా.. బంగారం ఔన్సు 3,282 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Read Also: Wipro:డ్యూటీకి వచ్చిన ఉద్యోగులకు విప్రో భారీ షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్చి 7 బంగారం ధరలు నగరాల వారీగా తాజా రేట్లు

మార్చి 7 బంగారం ధరలు నగరాల వారీగా తాజా రేట్లు

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్

‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్

అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్ మాములుగా లేవు !!

అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్ మాములుగా లేవు !!

2026 ‘కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX)’ నివేదిక విడుదల

2026 ‘కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX)’ నివేదిక విడుదల

మరోసారి తగ్గిన పసిడి ధరలు

మరోసారి తగ్గిన పసిడి ధరలు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : 15 రోజులు.. 18 బిల్లుల ఆమోదం!

ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : 15 రోజులు.. 18 బిల్లుల ఆమోదం!

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట, బంగారం ధర భారీగా తగ్గింది

పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట, బంగారం ధర భారీగా తగ్గింది

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.. లిమిట్ దాటితే ఏమవుతుందో తెలుసా ?

బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.. లిమిట్ దాటితే ఏమవుతుందో తెలుసా ?

📢 For Advertisement Booking: 98481 12870