Sensex Today : ఈ రోజు స్టాక్ మార్కెట్ లో మళ్లీ కుదుపు వచ్చింది. మార్కెట్ ప్రారంభం కొద్దిగా నెమ్మదిగా మొదలై, రోజంతా క్రమంగా క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 560.39 పాయింట్లు (Sensex Today) కుప్పకూలి 81,447.54 వద్ద ఆగింది. ఇక నిఫ్టీ 165.55 పాయింట్లు పడిపోయి 24,727.15 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 500 పాయింట్లు కుప్పకూలింది
మార్కెట్ నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్ లో ఉత్కంఠ, డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనత – ఇవన్నీ భారతీయ స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపాయి.
దీంతో ఐటీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు డిఫెన్స్, ఫార్మా షేర్లలో కొంత స్థిరత్వం కనిపించింది.
Read also :