న్యూఢిల్లీ: కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇక ఎస్‌డీఎఫ్ (సస్టెయినబుల్ డిపాజిట్ ఫెసిలిటీ) రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత్ దాస్ వివరించారు.
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం
Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్
జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్
జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

యథాతథంగానే రెపో రేటు..