हिन्दी | Epaper
ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Latest Telugu News: Banking: నాలుగు NBFC లను రద్దు చేసిన RBI

Vanipushpa
Latest Telugu News: Banking: నాలుగు NBFC లను రద్దు చేసిన RBI

దేశంలో సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడం వంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే నిబంధనలు పాటించని సంస్థల పట్ల RBI కఠినంగా వ్యవహరిస్తుంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) పై కఠిన చర్యలు తీసుకుంటుంది. పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌లకు చెందిన నాలుగు NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను RBI ఇటీవల రద్దు చేసింది. RBI NBFC Cancellation చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) కింద RBI కి ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ చర్య తీసుకుంది.

Read Also: Bihar: నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ప్రశంసలతో ముంచెత్తిన రోహిణి ఆచార్య

Banking
Banking

రద్దు చేయబడిన NBFCలు ఇవే.. రీసెంట్ గా RBI.. వెస్ట్ బెంగాల్‌ కు చెందిన జెమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ & ట్రేడింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్, విస్తార్ ఫైనాన్సియర్స్, అంబికా బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లైసెన్స్ ను రద్దు చేసింది. అలాగే చండీగఢ్‌కు చెందిన శ్రీ లఖావి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లైసెన్స్ ని కూడా రద్దు చేసింది. కారణం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన కనీస ప్రమాణాలను, మార్గదర్శకాలను పాటించకపోతే, RBI ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ చర్య ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి అలాగే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి చాలా అవసరం. ఈ నాలుగు సంస్థలు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే RBI ఆయా లైసెన్స్ ను రద్దు చేసింది.

వడ్డీ రేట్లను తగ్గించిన RBI!

తమ పేరెంట్ కంపెనీ రద్దు అవ్వడంతో ఇంటెల్ ఇన్వోఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగోత్రి కమోడిటీస్ & ఫిన్‌వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ & పెర్కిన్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు స్వచ్ఛంగా లైసెన్స్ ను సరెండర్ చేశాయి. బ్యాంక్‌పై జరిమానా NBFC లపై చర్యలతో పాటు RBI ఒడిశాలోని పర్లఖేముండిలో ఉన్న ది కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పై రూ. 13,000 జరిమానా విధించింది. ఈ చర్యకు కూడా RBI ఆదేశాలను పాటించకపోవడమే కారణం. RBI యొక్క ముందస్తు అనుమతి లేకుండా మూలధన వ్యయాన్ని (Capital Expenditure) ఖర్చు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్‌–లైఫ్ బ్యాలెన్స్‌పై మంత్రి ఏమన్నారంటే?

వర్క్‌–లైఫ్ బ్యాలెన్స్‌పై మంత్రి ఏమన్నారంటే?

ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్

సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్

సామాజిక సమరసతే భారత సంస్కృతి, మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు BJP, శివసేన మద్దతు…

సామాజిక సమరసతే భారత సంస్కృతి, మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు BJP, శివసేన మద్దతు…

గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

ఫాస్ట్ ఫుడ్ తిని NEET విద్యార్థిని మృతి | అమ్రోహాలో విషాద ఘటన

ఫాస్ట్ ఫుడ్ తిని NEET విద్యార్థిని మృతి | అమ్రోహాలో విషాద ఘటన

విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

వందే భారత్ స్లీపర్ రైళ్లు, 2026లో మరో 12 రైళ్లు | కోల్‌కతా–గుహవాటి మొదటిది

వందే భారత్ స్లీపర్ రైళ్లు, 2026లో మరో 12 రైళ్లు | కోల్‌కతా–గుహవాటి మొదటిది

14రోజుల్లో పెళ్లి.. వధువు అదృశ్యం.. ఎవరితో వెళ్లిదంటే..

14రోజుల్లో పెళ్లి.. వధువు అదృశ్యం.. ఎవరితో వెళ్లిదంటే..

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి

📢 For Advertisement Booking: 98481 12870