ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) తాజా ప్రీపెయిడ్ ప్లాన్లలో రెండు వాయిస్-only ఆప్షన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ వినియోగదారులకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. మొబైల్ డేటా(Mobile data) అవసరం లేని వినియోగదారులు తక్కువ ధరకే పెద్ద లాభాలను పొందగలుగుతున్నారు.
Read also: సెల్ ఫోన్ కొనివ్వలేదని 13ఏళ్ల బాలిక ఆత్మహత్య

డేటా లేకుండా తక్కువ ధరకే అత్యధిక కాలింగ్
రూ.458 ప్లాన్
- వ్యాలిడిటీ: 84 రోజులు
- దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్
- 1000 ఎస్ఎంఎస్‌లు
- జియో TV, జియో సినిమా యాప్‌లకు ఉచిత యాక్సెస్
- మొబైల్ డేటా అందుబాటులో లేదు
రూ.1958 ప్లాన్
- వ్యాలిడిటీ: 365 రోజులు (1 సంవత్సరం)
- అపరిమిత వాయిస్ కాల్స్
- 3600 ఎస్ఎంఎస్‌లు
- ఉచిత నేషనల్ రోమింగ్
- జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్
పాత ప్లాన్ల తొలగింపు
- రూ.479 (6GB డేటా, 84 రోజుల వ్యాలిడిటీ)
- రూ.1899 (24GB డేటా, 336 రోజుల వ్యాలిడిటీ)
వీటిని ఇప్పుడు జియో సపోర్ట్ చేయడం లేదు.
వినియోగదారులకు లాభాలు
ఈ కొత్త(Jio) ప్లాన్ల ద్వారా కేవలం కాలింగ్, SMS-only వినియోగదారులు తక్కువ ఖర్చులో పెద్ద లాభాలను పొందగలుగుతున్నారు. అధిక డేటా అవసరం లేని వినియోగదారులకు ఇది అత్యంత సరైన ఆఫర్.
Jio యాప్‌లు
జియో TV, జియో సినిమా మరియు ఇతర యాప్‌లకు ఉచిత యాక్సెస్స, సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు, వినియోగదారులకు అదనపు విలువను ఇస్తాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: