हिन्दी | Epaper
భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

Stock markets: లాభాల తో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

Shiva
Stock markets: లాభాల తో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

వరుస లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets)వరుసగా నాలుగో రోజు కూడా లాభాల దిశలో పయనించాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రధాన కంపెనీల షేర్లలో బలమైన కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 81,926 వద్ద, అలాగే నిఫ్టీ(nifty) 30.65 పాయింట్లు పెరిగి 25,108.3 వద్ద స్థిరపడింది.నిఫ్టీ కీలకమైన 25,000 మార్క్‌ పైన నిలవడం మార్కెట్లో సానుకూల భావనను పెంచిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మార్కెట్ తక్కువగా ఉన్న ప్రతీసారీ ఇన్వెస్టర్లు కొత్తగా కొనుగోళ్లు చేపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Read also: నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నాను .. సింగర్ మైథిలీ ఠాకూర్‌

Stock markets

రంగాల వారీగా కొనుగోళ్లు – రియల్టీ రంగం ముందంజలో

రంగాల వారీగా చూస్తే, రియల్టీ రంగం 1.09 శాతం లాభంతో ముందంజలో నిలిచింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ రంగాల్లో కూడా సానుకూల ధోరణి కనిపించింది.అయితే ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, మెటల్, ఐటీ రంగాల షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాల్లో ముగిశాయి.అంతేకాకుండా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.47% మరియు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.31% లాభపడి, మార్కెట్లో(Stock markets)కొనుగోళ్ల దోరణి బలంగా ఉందని సూచించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870