हिन्दी | Epaper
ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

HSBC Bank : విశాఖలో HSBC బ్యాంకు!

Sudheer
HSBC Bank : విశాఖలో HSBC బ్యాంకు!

అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన అతిపెద్ద విదేశీ బ్యాంకులలో HSBC ఒకటి. దేశవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరం విశాఖపట్నంలో (వైజాగ్) కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ విస్తరణకు అనుమతి ఇచ్చిందని HSBC వెల్లడించింది. దీని ద్వారా విశాఖ వంటి ప్రధాన వ్యాపార, పారిశ్రామిక కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

TCS Layoffs : TCS లేఆఫ్స్.. పరిహారంగా రెండేళ్ల జీతం!

HSBC బ్యాంక్ భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి కట్టుదిట్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలోని 20 ప్రాంతాల్లో కొత్త శాఖలను ప్రారంభించేందుకు RBI నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఈ ప్రక్రియలో విశాఖపట్నం కూడా ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సరైన భవనం మరియు సౌకర్యాలు సిద్ధమైన వెంటనే విశాఖలో బ్రాంచ్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామని HSBC ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగం హెడ్ సందీప్ బాత్రా తెలిపారు. ఈ 20 కొత్త శాఖలు ప్రారంభమైతే HSBC బ్యాంక్‌కి దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల సంఖ్య 46కు చేరుతుంది.

విశాఖపట్నం ఇప్పటికే తీరప్రాంత వ్యాపార, రవాణా, పారిశ్రామిక కార్యకలాపాల కేంద్రంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో HSBC వంటి అంతర్జాతీయ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుతో ప్రాంతీయ వ్యాపారులు, పరిశ్రమలు మరియు అంతర్జాతీయ లావాదేవీలు చేసే వ్యక్తులకు అధునాతన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యాల లావాదేవీలు, కార్పొరేట్ బ్యాంకింగ్, ప్రీమియం బ్యాంకింగ్ వంటి సేవలు మరింత సులభతరం కావడం వల్ల విశాఖ ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం లభించనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రీమియం స్టీల్ ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా’

ప్రీమియం స్టీల్ ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా’

ఇనార్బిట్ మాల్‌లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ – షాపింగ్‌తో పాటు వినోదం

ఇనార్బిట్ మాల్‌లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ – షాపింగ్‌తో పాటు వినోదం

పేదరికం – వైద్యం మధ్య వారధిగా ‘ప్రో బోనో’ నెట్‌వర్క్

పేదరికం – వైద్యం మధ్య వారధిగా ‘ప్రో బోనో’ నెట్‌వర్క్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రష్యా చమురుపై భారత్ మాకు హామీ ఇచ్చింది అంటున్న అమెరికా

రష్యా చమురుపై భారత్ మాకు హామీ ఇచ్చింది అంటున్న అమెరికా

ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?

పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?

ఈఎస్‎డిఎస్ ‘ఎన్లైట్ AIOps’తో భారతీయ సంస్థలకు సరికొత్త దన్ను

ఈఎస్‎డిఎస్ ‘ఎన్లైట్ AIOps’తో భారతీయ సంస్థలకు సరికొత్త దన్ను

ఆల్పినాకు కొత్త లోగో – BMW కీలక బ్రాండింగ్ మార్పులు

ఆల్పినాకు కొత్త లోగో – BMW కీలక బ్రాండింగ్ మార్పులు

భారత్‌లో పసిడి క్రేజ్ – పెట్టుబడిదారుల ఆసక్తి

భారత్‌లో పసిడి క్రేజ్ – పెట్టుబడిదారుల ఆసక్తి

మార్కెట్ లోకి ‘చేతక్ C25’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ..ధర ఎంతో తెలుసా ?

మార్కెట్ లోకి ‘చేతక్ C25’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ..ధర ఎంతో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ప్యూర్ ఈవీ’ హై-టెక్ షోరూమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో ‘ప్యూర్ ఈవీ’ హై-టెక్ షోరూమ్‌ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870