నవరాత్రి, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు, రైల్వేస్టేషన్లు(Railway stations), ప్లాట్ఫార్మ్లు, కంపార్ట్మెంట్స్ లో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరను తగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకూ రైల్ నీరు వాటల్ ధర లీటర్ రూ.15కు విక్రయిస్తుండగా ఆ ధరను రూ.14కుతగ్గించింది. అలాగే 500 ఎంఎల్ హాఫ్ లీటర్ బాటిల్ ధరను కూడా తగ్గించింది. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.1 తగ్గించింది. గతంలో రూ. ఉన్న హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు కేవలం రూ.9లకే లభించనుంది. తగ్గించిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. రైల్వేశాఖ నిర్ణయంపై దీంతో ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర ఎంతకు తగ్గించబడింది?
A1: ఒక లీటర్ రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరను రూ.15 నుంచి రూ.14కు తగ్గించారు.
Q2: హాఫ్ లీటర్ (500ml) బాటిల్ ధరలో ఎంత తగ్గింపు వచ్చింది?
A2: హాఫ్ లీటర్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కు తగ్గించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: