Gold Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. గత నెలలో రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత భారీగా పడిపోయిన ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ‘సేఫ్ హేవెన్’ డిమాండ్ పెరగడం వల్ల ఈ పెరుగుదల కనిపిస్తోంది.
జనవరి 29న 24 క్యారెట్ల బంగారం రూ.1,83,000 (10 గ్రాములు) గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా దాదాపు 17% పడిపోయి రూ.30 వేల వరకు తగ్గింది. అయితే ఫిబ్రవరి 4 నాటికి మళ్లీ ధరలు కోలుకుని ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1,49,000 వద్ద ట్రేడవుతోంది.
Read Also: Airtel : ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్

ఈరోజు బంగారం ధరలు – నగరాల వారీగా
(గ్రాముకు ధరలు / ₹ Per Gram)
| నగరం | 24 క్యారెట్లు (₹) | 22 క్యారెట్లు (₹) | 18 క్యారెట్లు (₹) |
|---|---|---|---|
| చెన్నై | 15,568 | 14,271 | 12,211 |
| ముంబై | 15,394 | 14,111 | 11,546 |
| ఢిల్లీ | 15,409 | 14,126 | 11,561 |
| బెంగళూరు | 15,394 | 14,111 | 11,546 |
| హైదరాబాద్ | 15,394 | 14,111 | 11,546 |
| కోల్‌కతా | 15,394 | 14,111 | 11,546 |
| అహ్మదాబాద్ | 15,399 | 14,116 | 11,551 |
| పుణే | 15,394 | 14,111 | 11,546 |
| విజయవాడ | 15,394 | 14,111 | 11,546 |
| విశాఖపట్నం | 15,394 | 14,111 | 11,546 |
| జైపూర్ | 15,409 | 14,126 | 11,561 |
| లక్నో | 15,409 | 14,126 | 11,561 |
| వడోదరా | 15,399 | 14,116 | 11,551 |
| నాగ్‌పూర్ | 15,394 | 14,111 | 11,546 |
ప్రస్తుతం చెన్నైలో అత్యధిక ధరలు నమోదవుతుండగా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. నిపుణుల ప్రకారం ఈ స్థాయిలను పెట్టుబడికి మంచి అవకాశంగా చాలామంది భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: