हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Deepinder Goyal: వైరల్ అవుతున్న జొమాటో సీఈఓ కామెంట్స్

Anusha
Deepinder Goyal: వైరల్ అవుతున్న జొమాటో సీఈఓ కామెంట్స్

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా దీపిందర్ గోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. “ఒక వ్యవస్థ ప్రాథమికంగా బాగోలేకపోతే, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్థిరంగా అందులో పనిచేయడానికి ముందుకు రారు. కొందరు స్వార్థ ప్రయోజనాలతో చేసే ప్రచారాలను నమ్మవద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు.

Read also: Gold Rate 02/01/26 : బంగారం ధరలు పెరిగాయి , వెండి ధర తగ్గింది

పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు

డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75 లక్షలక డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్‌ సంస్థల CEO దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపులో ఉంచడంలో సహకరించిన స్థానిక పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బెదిరింపులు ఉన్నప్పటికీ పనికి హాజరై నిజాయతీగా పనిచేసిన డెలివరీ భాగస్వాములను ఆయన అభినందించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870