ఆదివారం తిరుపతి జిల్లా నారవారి పల్లెలో తన సోదరుడు ఎన్ రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడుఢిల్లీలో వాతావరణ కాల్యుష్యం అధికమైంది.. ఆదివారం దట్టమైన పొగమంచులోనే వాహనాల రాకపోకలు సాగిస్తున్న దృశ్యం.ఢిల్లీలో కర్తవ్య మార్గ్‌లో దట్టమైన పొగమంచులోనే ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తున్న ప్రజలుమహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో బిజెపి అభ్యర్థి ప్రవీణ్ దత్కేకి మద్దతుగా ఆదివారం నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో పార్టీ ఎంపి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా గడ్చిరోలి జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ఆదివారం ఎన్నికల సామాగ్రితో అధికారులను హెలికాప్టర్ లో తరలిస్తున్న దృశ్యంఒడిశాలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఐలాండ్ లో భారత్ తన మొదటి దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించిన దృశ్యం.నైజీరియాలోని అబుజాకు ఆదివారం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ఈ సందర్భంగా ఓ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న ప్రధానినైజీరియాలోని అబుజాకు ఆదివారం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులుబాల్ థాకరే వర్థంతి సందర్భంగా ముంబయి శివాజి పార్కులోని ఆయన స్మారకం వద్ద ఆదివారం ఘనంగా నివాళులర్పిస్తున్న శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, తదితరులుబాల్ థాకరే వర్థంతి సందర్భంగా ముంబయి శివాజి పార్కులోని ఆయన స్మారకం వద్ద ఆదివారం ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రజలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.