జార్ఖండ్ః జంషెడ్పూర్ లోని ఆదిత్యపూర్లో సోమవారం జరిగిన విజయ్ సంకల్ప్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మాజీ సిఎం చంపాయ్ సోరేన్ తదితరులుఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో ఎలక్షన్ కమిషన్‌తో సమావేశం తర్వాత బయటకు వస్తున్న బిజెజి నాయకులు రామ్ అర్జున్ మేఘావాల్, అరుణ్ సింగ్, ఓం పాఠక్, సంజయ్ మయూఖ్ తదితరులురాష్ట్రపతి భవన్లో సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము.రాష్ట్రపతి భవన్లో సోమవారం కొత్త సిజెఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, రాష్ట్రపతి ముర్ము. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోడీ, మాజీ సిజెఐ చంద్రచూడ్ తదితరులుకొలంబోలో సోమవారం ఇండియన్ కోస్ట్‌గార్డు, శ్రీలంక కోస్టు గార్డుల 7 వ వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల అధికారులు.న్యూఢిల్లీలో సోమవారం సౌత్ ఏసియన్ టెలికమ్యూనేషన్ రెగ్యూలేటర్స్ కౌన్సిల్ 25వ (SATRC-25)సమావేశ ప్రారంభంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్.జార్ఖండ్‌లో తూర్పు సింగ్భూమ్ జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జెఎంఎం నాయకురాలు కల్పనా సోరెన్గుజరాత్ వడ్తాల్ లోని స్వామినారాయన్ మందిర్ 200వ సంవత్సర వేడుకల్లో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీవాయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరీ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన ఉప ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ, పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ తదితరులు.దేవ్ ఉథాని ఏకాదశి వేడుకల కోసం సోమవారం ఆగ్రాలో విక్రయానికి సిద్ధంగా ఉన్న చెరుకు గడలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.