అస్సాంలోని ఉమ్రాంగ్సో ప్రాంతంలో బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు నిర్వహిస్తున్న అధికారులున్యూ ఢిల్లీలో బుధవారం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) రిపబ్లిక్ డే క్యాంప్ 2025ని సందర్శించిన ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఇండస్‌ఫుడ్ 2025 ఈవెంట్ ను ప్రారంభించిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్. చిత్రంలో రామ్‌దేవ్ బాబాఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఇండస్‌ఫుడ్ 2025 ఈవెంట్ ను ప్రారంభించిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్. చిత్రంలో రామ్‌దేవ్ బాబాభువనేశ్వర్లో బుధవారం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా , ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తదితరులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్యాగరాజ్ సర్కిల్ రోడ్‌లోని ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ నిర్వాహకులుప్రయాగ్రాజ్లో జరిగే వార్షిక మహా కుంభమేళా కోసం బుధవారం నిర్వహించిన ‘పీష్వాయి’ ఊరేగింపులో పాల్గొన్న శ్రీ దిగంబర్ అఖారా’కి చెందిన ‘సాధువులు’విశాఖపట్టణంలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి మోడీ, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్భువనేశ్వర్లో బుధవారం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ ను సందర్శించిన ప్రజలున్యూ ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్న్యూ ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్28వ జాతీయ యువజనోత్సవం 2025 ను ప్రారంభిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.