న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ను ప్రారంభించిన అనంతరం జరిగిన ప్రధాని మోడీ సభకు హాజరైన ప్రజలున్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ను ప్రారంభించిన అనంతరం జరిగిన ప్రధాని మోడీ సభకు హాజరైన ప్రజలుఅమృత్సర్ సమీపంలోని బోర్డర్ అవుట్ పోస్ట్ (BOP) పుల్మోరన్ వద్ద శనివారం పొగమంచులో భారత్ -పాక్ సరిహద్దు కంచె వెంబడి కాపలా కాస్తున్న బిఎస్ ఎఫ్ సిబ్బందిజమ్ము, కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని వులార్ వ్యూపాయింట్ సమీపంలో శనివారం రోడ్డుపై నుంచి లోతైన లోయలోకి పడిపోయిన ఆర్మీ వాహనంన్యూ ఢిల్లీలో శనివారం దట్టమైన పొగమంచు మధ్యనే NH 24పై రాకపోకలు సాగిస్తున్న వాహనాలున్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం దృశ్యమానత తక్కువగా ఉండటంతో 15 విమానాలను దారి మళ్లించారు. దాంతో వేచిఉన్న ప్రయాణికులుగురుగ్రామ్లో శనివారం ఉదయం చలి తీవ్రత, పొగమంచు ఎక్కువగా ఉండటంతో చలి మంటల చుట్టూ కూర్చున్న ప్రజలున్యూ ఢిల్లీలో DSIR వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్న్యూ ఢిల్లీలో DSIR వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ను ప్రారంభించిన అనంతరం పలువురికి జ్ఞాపికను అందజేస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీBPSC నిర్వహించిన 70వ ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ కాంపిటేటివ్ (ప్రిలిమినరీ) పరీక్ష (CCE), 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో శనివారం నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్న జన్ సూరాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్, తదితరులుప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025కి ముందు సంగం వైపు జరిగే ఊరేగింపులో శనివారం పాల్గొన్న శ్రీ నిరంజని అఖారాకి చెందిన ‘నాగ సాధువులు’న్యూఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడుతున్న పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నేతలున్యూఢిల్లీలో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట శనివారం ఆందోళన చేస్తున్న పంజాబ్ మహిళలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.