हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest News: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్..ఒక్క రూపాయికే నెల రోజుల రీఛార్జ్

Aanusha
Latest News: BSNL:  బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్..ఒక్క రూపాయికే నెల రోజుల రీఛార్జ్

దీపావళి సందర్భంగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తమ వినియోగదారులకు సూపర్ గిఫ్ట్ ప్రకటించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని కొత్త యూజర్ల కోసం కేవలం రూ.1కే నెల రోజుల వ్యాలిడిటీ గల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని “బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్” (BSNL Diwali Bonanza Offer) అని సంస్థ ప్రకటించింది.

Read Also: Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే నెల రోజులపాటు ఈ బంపర్ ఆఫర్‌ను కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రూ.1 చెల్లించి ఒక నెల వ్యాలిడిటీని పొందవచ్చు. అంతేకాదు, ఆ నెలలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు కూడా ఉచితంగా పొందొచ్చు.

BSNL
BSNL

ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే — ఇది కేవలం కొత్త యూజర్లకే వర్తిస్తుంది. అంటే కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలనుకునే వారికి ఇది వర్తిస్తుంది. కొత్త సిమ్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఉచితంగా బీఎస్ఎన్ఎల్ సిమ్ (BSNL SIM) పొందవచ్చు. ఇందుకోసం వారు తమ దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక రిటైలర్ షాప్‌ను సంప్రదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870