हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

BPCL: రూ.300కే గ్యాస్ సిలిండర్ 

Tejaswini Y
BPCL: రూ.300కే గ్యాస్ సిలిండర్ 

వంటగ్యాస్ సిలిండర్ల వాడకంలో బీపీసీఎల్ (BPCL) సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది. పాత ఇనుప సిలిండర్ల బరువుతో ఇబ్బంది పడే గృహిణుల కోసం తేలికపాటి కాంపోజిట్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

BPCL: Gas cylinder for Rs. 300
BPCL: Gas cylinder for Rs. 300

పాతది ఇస్తే రూ. 300లకే కొత్తది!

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఆఫర్ ప్రకారం.. మీ వద్ద ఉన్న పాత ఇనుప సిలిండర్‌ను వెనక్కి ఇచ్చి, ఈ అత్యాధునిక ప్లాస్టిక్ (Composite) సిలిండర్‌ను పొందవచ్చు. సాధారణంగా ఈ కొత్త సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ రూ. 3,350 వరకు ఉంటుంది. అయితే, మీ పాత సిలిండర్ డిపాజిట్‌ను మినహాయించి, కేవలం రూ. 300 నుంచి రూ. 500 (ప్రాంతాన్ని బట్టి) అదనంగా చెల్లిస్తే చాలు.. ఈ స్మార్ట్ సిలిండర్ మీ సొంతమవుతుంది.

ఈ స్మార్ట్ సిలిండర్ ప్రత్యేకతలు ఇవే:

  • ట్రాన్స్‌పరెంట్ కిటికీ: ఈ సిలిండర్‌కు ఒక వైపు పారదర్శకమైన కిటికీ ఉంటుంది. దీనివల్ల లోపల గ్యాస్ ఎంత ఉందో కంటితోనే చూసి తెలుసుకోవచ్చు. దీనివల్ల గ్యాస్ అయిపోకముందే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
  • తేలికపాటి బరువు: ఇవి సాధారణ ఇనుప సిలిండర్ల కంటే సుమారు 50 శాతం తక్కువ బరువు ఉంటాయి. దీంతో వీటిని ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం చాలా సులభం.
  • తుప్పు పట్టదు: ప్లాస్టిక్ మరియు ఫైబర్ గ్లాస్‌తో తయారైనందున వీటికి తుప్పు పట్టే సమస్య ఉండదు. అలాగే మీ ఇంటి గచ్చుపై మరకలు పడవు.
  • అత్యంత సురక్షితం: ఈ సిలిండర్లు దాదాపు 120 కిలోల ఒత్తిడిని తట్టుకోగలవు. అగ్నిప్రమాదం సంభవించినా ఇవి పేలిపోవు సదుపాయం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870