విజయవాడ : అరకు Araku కాఫీ ద్వారా జాతీ య స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించు కున్న గిరిజన సహకార సంస్థను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు Chandrababu Naidu అభినం దించారు. అరకు వ్యాలీకి కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. శనివారం సీఎం చంద్రబాబును మంత్రి సంధ్యారాణి, ఎండీ కల్పన కుమారి సచివాలయంలో కలిశారు.
TCS లేఆఫ్స్.. పరిహారంగా రెండేళ్ల జీతం!

Araku
మంచి బ్రాండ్ అనే పేరు
ఈ సందర్భంగా బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును, ప్రశంసా పత్రాన్ని సీఎం పరిశీలించారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా మారిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రీయ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువానలతో పాటు… ప్రత్యేక రుచిని కలిగి ఉందన్నారు. ఈ విశిష్టత కారణంగా అరకకు మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందని సీఎం చెప్పారు. కాఫీ సాగు ద్వారా అరకులోని Araku గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
అరకు కాఫీకి ఏ అవార్డు దక్కింది?
అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కింది.
ఈ అవార్డుపై సీఎం చంద్రబాబు ఏం అభినందించారు?
ప్రధాన మంత్రి అరకు వ్యాలీకి కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో ఈ అవార్డు దక్కడం ద్వారా గిరిజనుల జీవనశైలిలో మార్పు వచ్చిందని, అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందిందని అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: