हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Andhra Pradesh: ఆకాశాన్నంటిన చికెన్ ధరలు

Anusha
Andhra Pradesh: ఆకాశాన్నంటిన చికెన్ ధరలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే వినియోగదారులకు షాక్ ఇస్తూ చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు నెలలుగా స్థిరంగా కొనసాగిన ధరలు, కేవలం రెండు వారాల వ్యవధిలోనే అమాంతం పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది.

Read also: CM Chandrababu: బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం అభినందనలు

ధరలు ఇలా!

గతంలో కిలో రూ. 260 వద్ద ఉన్న బ్రాయిలర్ చికెన్ ధర, ఇప్పుడు ఏకంగా రూ. 300 మార్కును తాకింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ. 300 పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ. 170కి చేరింది.

Andhra Pradesh: Chicken prices skyrocket
Andhra Pradesh: Chicken prices skyrocket

ఫారం కోడి మాంసం కిలో రూ. 180, బండ కోడి మాంసం రూ. 280గా అమ్ముతున్నారు. రానున్న సంక్రాంతి పండుగ డిమాండ్, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఫారాల్లో దాణా, రవాణా ఖర్చులు పెరగడం, ఇటీవల కోళ్లకు వ్యాధులు సోకడంతో రైతులు ఉత్పత్తిని తగ్గించడం కూడా ధరల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెదక్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

మెదక్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ

డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

భర్తను ప్రియురాలికి 1.5 కోట్లకు అమ్మేసిన భార్య

భర్తను ప్రియురాలికి 1.5 కోట్లకు అమ్మేసిన భార్య

అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం

అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సోదరి ఆందోళన

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సోదరి ఆందోళన

అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీలో కీలక చర్చలు

అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీలో కీలక చర్చలు

ప్రభాస్ గాయాల వార్తలపై మూవీ టీం స్పష్టత

ప్రభాస్ గాయాల వార్తలపై మూవీ టీం స్పష్టత

📢 For Advertisement Booking: 98481 12870