అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖను రాశారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్రంగా కలిచి వేస్తోంది. గతంలో ఎప్పుడో జరిగినా నా కారు ప్రమాదాన్ని.. నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుస్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం అత్యంత దుర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెల్తే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి.. బయపడి నేను విదేశాలకు వెళ్లిపోయినట్టు దుష్ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అన్నారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని విజయమ్మ లేఖ విడుదల చేశారు .
రాయలసీమ వర్సిటీలో గొడవలు
‘గోల్డెన్ అవర్’ చికిత్స
ముడి పొగాకుపై పన్ను తొలగింపు
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు
త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్
పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
నేడు ఏపీ కేబినెట్ భేటీ
జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు
కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్
ప్రజలపై విద్యుత్ భారం లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్పై కోర్టు షాక్

రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ