हिन्दी | Epaper

జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

Sudheer
జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరట అందించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా కోర్టు అతని విడుదలకు అనుమతించింది.

తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సెప్టెంబర్ 16న నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జానీ మాస్టర్‌ను అరెస్టు చేశారు. అనంతరం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించిన తరువాత చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.

అక్టోబర్ 6 నుంచి 9 వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో, ఈ సమయంలో అతను కోర్టుకు వచ్చాడు. కానీ ఆ గడువు ముగిసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదల కాబోతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

కొత్త పింఛన్లు ఎప్పుడు? తప్పుడు ప్రచారంపై వివరణ

కొత్త పింఛన్లు ఎప్పుడు? తప్పుడు ప్రచారంపై వివరణ

మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

బ్లాక్‌మెయిల్ బాధలు, పెళ్లికి ముందు వ్యాపారి ఆత్మహత్య!

బ్లాక్‌మెయిల్ బాధలు, పెళ్లికి ముందు వ్యాపారి ఆత్మహత్య!

కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

పవర్‌ప్లేలో వికెట్లు, సూర్యకుమార్ షాక్ స్పందన!

పవర్‌ప్లేలో వికెట్లు, సూర్యకుమార్ షాక్ స్పందన!

శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

వైసీపీలో చేరికా? వంగవీటి ఆశాలత క్లారిటీ ఇదిగో!

వైసీపీలో చేరికా? వంగవీటి ఆశాలత క్లారిటీ ఇదిగో!

విషపాల దుర్ఘటన, రాజమండ్రిలో ఇద్దరు మృతి, మరికొందరు తీవ్రం!

విషపాల దుర్ఘటన, రాజమండ్రిలో ఇద్దరు మృతి, మరికొందరు తీవ్రం!

రిషభ్ శెట్టి హనుమంతుడిగా ‘జై హనుమాన్’ ఘన ప్రారంభం

రిషభ్ శెట్టి హనుమంతుడిగా ‘జై హనుమాన్’ ఘన ప్రారంభం

యూట్యూబర్ శ్రీనివాస్ హత్యలో ట్విస్ట్, స్నేహితుడే సూత్రధారి

యూట్యూబర్ శ్రీనివాస్ హత్యలో ట్విస్ట్, స్నేహితుడే సూత్రధారి

📢 For Advertisement Booking: 98481 12870