हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం

Sudheer
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతృత్వం సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత కేసీఆర్ గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, దీనిని నిరూపించడంపై దృష్టి సారించాలన్నది కేసీఆర్ సూచన. విద్యారంగంలో ముఖ్యంగా గురుకుల పాఠశాలల పరిస్థితులు, మూసీ నది సుందరీకరణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని పార్టీ ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కేసీఆర్, ఇది సాంస్కృతిక పరమైన విషయమని, ఇలాంటి మార్పులను సమాజం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, ప్రతిష్ఠాత్మక అంశాలను తప్పుగా ఉపయోగిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పదో తరగతి పరీక్షలు: షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షలు: షెడ్యూల్ విడుదల

గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

ముత్యాల నగరం వైభవం: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో అపురూప బహుమతులు

ముత్యాల నగరం వైభవం: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో అపురూప బహుమతులు

గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు – శ్రీధర్ బాబు

ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు – శ్రీధర్ బాబు

గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటి వరకు రూ. 5,39,495 కోట్ల పెట్టుబడులు

గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటి వరకు రూ. 5,39,495 కోట్ల పెట్టుబడులు

ఓట్ కు క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

ఓట్ కు క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

ప్రచారంలో ట్రెండ్ మార్చిన సర్పంచ్ అభ్యర్థులు

ప్రచారంలో ట్రెండ్ మార్చిన సర్పంచ్ అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెర

పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెర

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సువర్ణావకాశం

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సువర్ణావకాశం

నాయకుల ఎంపికకూ వేలం పాటలా?

నాయకుల ఎంపికకూ వేలం పాటలా?

ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా పంచాయతీ పోరు!

ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా పంచాయతీ పోరు!

📢 For Advertisement Booking: 98481 12870