हिन्दी | Epaper
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ..

Latest News: Vinesh Phogat: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

Anusha
Latest News: Vinesh Phogat: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

భారత ప్రముఖ రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ (Vinesh Phogat) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే రిటైర్‌మెంట్‌ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆమె, ఇప్పుడు రిటైర్‌మెంట్‌ వెనక్కి తీసుకున్నారు. ఆమె పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కానీ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారనే కారణంతో (Vinesh Phogat) ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. ఆ తర్వాత వినేశ్‌ రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆమె తిరిగి పోటీ రంగంలోకి దిగుతున్నారు.

Read Also: Team India: టీమిండియా చెత్త రికార్డ్

Vinesh Phogat has withdrawn her retirement.
Vinesh Phogat has withdrawn her retirement.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870