हिन्दी | Epaper

Pawan Son : మార్క్ శంకర్ ను రక్షించిన సిబ్బందికి సన్మానం

Sudheer
Pawan Son : మార్క్ శంకర్ ను రక్షించిన సిబ్బందికి సన్మానం

సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా పాల్గొన్న స్కూల్‌లో మంటలు చెలరేగాయి. భవనంలో ఆ సమయంలో 22 మంది విద్యార్థులు ఉండగా, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి వారిని రక్షించారు. వీరి సాహసం, చాకచక్యతను గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది.

రెస్క్యూ టీమ్ విద్యార్థులను సురక్షితంగా రక్షించారు

సమయస్పూర్తితో స్పందించిన రెస్క్యూ టీమ్ విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది. మంటలతో అలముకున్న భవనంలోకి ప్రవేశించి ఒకొక్కరిని బయటకు తీసుకువచ్చిన సిబ్బంది చర్యలు ప్రశంసనీయమని ప్రభుత్వం పేర్కొంది. అందుకే వారి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ ప్రమాణపత్రాలు, పురస్కారాలు అందజేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

mark shankar pic
mark shankar pic

కోలుకుంటున్న మార్క్ శంకర్

ఇక ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. మృత్యువు అంచునుంచి కాపాడిన ఈ సిబ్బందికి తెలుగు ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనలో ప్రదర్శించిన ధైర్యం, సేవా దృక్పథం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870