हिन्दी | Epaper

Breaking News: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

Aanusha
Breaking News: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానాల్లో (టీటీడీ) లో మొత్తం 34 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో 23 పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు. మిగిలిన 11 పోస్టులను ప్రమోషన్ల ద్వారా నియమిస్తారు. ఇందుకోసం టీటీడీ (Tirumala) బోర్డు ఐఐటీ తిరుపతి, ఏపీ ఆన్‌లైన్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టును ఉన్నత స్థాయికి పెంచి.. ఒక జనరల్ మేనేజర్ ఐటీ పోస్టును కొత్తగా సృష్టించింది.

Read Also: KCR: కృష్ణా నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ శంఖారావం

Tirumala: Jobs at TTD... Have you applied?
Tirumala: Jobs at TTD… Have you applied?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

తిరుమలకు బయలుదేరిన కవిత
0:11

తిరుమలకు బయలుదేరిన కవిత

📢 For Advertisement Booking: 98481 12870