हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Fish Venkat : ఇండస్ట్రీలో అంతే.. ఎవరూ రారు – నట్టి కుమార్

Sudheer
Fish Venkat : ఇండస్ట్రీలో అంతే.. ఎవరూ రారు – నట్టి కుమార్

తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్‌(Fish Venkat)కు ఇండస్ట్రీ నుండి సాయం అందలేదన్న విమర్శలపై నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. ‘‘వెంకట్ సినీ ఇండస్ట్రీలో చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టారు. నెలకు మూడు వేల రూపాయలు తీసుకునే స్థితిలో నుంచి 30 వేల రూపాయల వరకు పారితోషికం పొందే స్థాయికి ఎదిగారు. డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతున్నారు’’ అని అన్నారు.

MAA సభ్యత్వం లేకపోవడమే ప్రధాన కారణం

వెంకట్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సభ్యుడు కాకపోవడం వల్లే ఇండస్ట్రీ నుంచి అధికారికంగా సాయం అందించలేదని నట్టి కుమార్ (Natti Kumar) పేర్కొన్నారు. ‘‘వెంకట్ ఎప్పటికీ MAA సభ్యత్వం తీసుకోలేదు. సభ్యత్వం లేనివారిని మేము గుర్తించి సహాయం చేయలేం. ఎవరైనా సభ్యులై ఉంటే, ఆపదలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ వారు ముందుకు వచ్చేవారు. ఇది ఒక వ్యవస్థతో నడిచే సంస్థ’’ అని వివరించారు.

సంబంధాలున్నవారికే సెలబ్రిటీలు స్పందిస్తారు

ఫిష్ వెంకట్‌తో వ్యక్తిగతంగా సంబంధాలున్నవారే అతడిని పరామర్శిస్తారని, అందులో తప్పులేదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘రేపు నా పరిస్థితి కూడా అలాగే అయిందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో సంబంధాలున్నవారికే గుర్తింపు ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ తమ భవిష్యత్తును ముందుగానే సురక్షితంగా చూసుకోవాలి’’ అని హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

Read Also : Khammam: గుట్టల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘జిగ్రీస్’

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘జిగ్రీస్’

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

తెలంగాణ లో నిరసనలు , ఏపీలో సంబరాలు

తెలంగాణ లో నిరసనలు , ఏపీలో సంబరాలు

ప్రభాస్ కు ఆ మూవీస్ చేసి బోర్ కొట్టిందట !!

ప్రభాస్ కు ఆ మూవీస్ చేసి బోర్ కొట్టిందట !!

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

📢 For Advertisement Booking: 98481 12870