हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

TGPSC: గ్రూప్-1అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు విడుదల

Sharanya
TGPSC: గ్రూప్-1అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక దశను చేరుకుంది. ఇటీవల నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో ప్రదర్శన ఆధారంగా రూపొందించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు ద్వారా 563 పోస్టుల కోసం ఎంపికైన 563 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆహ్వానించింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు, వెరిఫికేషన్ తేదీలు, అవసరమైన పత్రాల జాబితా మొదలైన పూర్తి వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ వివరాలను అక్కడ పరిశీలించవచ్చు.

వెరిఫికేషన్ తేదీలు & కేంద్రం

563 పోస్టుల భర్తీ కోసం 563 మంది అభ్యర్థులను ప్రొవిజనల్‌గా వెరిఫికేషన్‌కు ఆహ్వానిస్తూ వారి హాల్ టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరించింది. ఏప్రిల్ 16, 17, 19,21 తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికెషన్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో చేయనున్నారు. సర్టిపికెట్ వెరిఫికేషన్ కు వచ్చే ముందే అభ్యర్థులు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోని రావాలని టీజీపీఎస్సీ సూచించింది. వెబ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా అభ్యర్థులు తమకు ఇష్టమైన పోస్టులను ప్రాధాన్య క్రమంలో చూపించవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ జైల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ పోస్టులకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థులను మెడికల్ టెస్ట్ లకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ అవకాశం కల్పించనట్లు టీజీపీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది. ఎవరైనా అభ్యర్థులు అనివార్య కారణాలతో నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోతే, వారి కోసం ఏప్రిల్ 22న రిజర్వ్ డే గా అవకాశం ఇవ్వనున్నారు. అయితే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరింత అవకాశం ఉండదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు సంబంధించి పోస్టులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, మరియు వాటి జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.

Read also: Auto Driver : శభాష్ ఆటో అన్న..ఏంచేసాడో తెలుసా..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం
0:42

సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు – మంత్రి రాజనర్సింహ

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు – మంత్రి రాజనర్సింహ

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ: కొత్త వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ: కొత్త వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ

రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ

📢 For Advertisement Booking: 98481 12870