हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

TG CPGET : పీజీ కోర్సులకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల

Sai Kiran
TG CPGET : పీజీ కోర్సులకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల

TG CPGET : తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం Notification 2025 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, TG CPGET మహిళా యూనివర్సిటీలు మరియు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పీజీ సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.


ఆన్‌లైన్ దరఖాస్తు జూన్‌ 18 నుంచి జులై 17 వరకు చేయాలి. పరీక్ష ఆగస్టు మొదటి వారంలో CBT మోడ్‌లో జరగనుంది. ఈసారి కొత్తగా 4,000 సీట్లు పెంచబడ్డాయి. అర్హత ప్రకారం డిగ్రీలో కనీసం 40% మార్కులు ఉండాలి. ఫీజు: ఓసీ/బీసీకి రూ.800, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌కి రూ.600, అదనపు సబ్జెక్టులకు రూ.450 చెల్లించాలి.

Read also :

https://vaartha.com/telugu-news-tomato-prices-hike-hyderabad-andhra-karnataka-rains/telangana/534163/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870