हिन्दी | Epaper

Breaking News – Kavitha : స్కామ్ సంతోష్ ది.. చెడ్డపేరు కేటీఆర్ కు – కవిత

Sudheer
Breaking News – Kavitha : స్కామ్ సంతోష్ ది.. చెడ్డపేరు కేటీఆర్ కు – కవిత

కల్వకుంట్ల కవిత (Kavitha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావు ధనదాహం ఉన్న వ్యక్తి అని ఆమె ఆరోపించారు. నేరెళ్లలో ఇసుక దందాకు పాల్పడి, దళితులను చిత్రహింసలు పెట్టినవాడే సంతోష్ అని కవిత విమర్శించారు. “స్కామ్ సంతోష్ పేరు తెచ్చుకున్నాడు.. కానీ చెడ్డపేరు మాత్రం కేటీఆర్‌కి పడుతోంది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

పదవులు, కాంట్రాక్టులు సంతోష్ ఆధీనంలోనే

కవిత మాట్లాడుతూ.. పోచంపల్లి శ్రీనివాస్‌, నవీన్ రావు లకు పదవులు, కాంట్రాక్టులు సంతోష్ రావే ఇప్పించాడని ఆరోపించారు. పార్టీ లోపల తన ప్రభావాన్ని చూపించుకుంటూ అనేక లాభాలు పొందాడని కవిత తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అంతేకాకుండా ఆయన చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి అనవసరంగా చెడ్డపేరు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మోసం

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India Challenge) పేరుతో సంతోష్ రావు నకిలీ ప్రోగ్రాం నిర్వహించాడని కవిత ఆరోపించారు. పబ్లిసిటీ కోసం చిరంజీవి, ప్రభాస్ వంటి సినీ తారలను వాడుకున్నారని, వారిని కూడా మోసం చేశారని ఆమె విమర్శించారు. ప్రజాసేవ పేరుతో చేసిన ఈ కార్యక్రమాలు వాస్తవానికి స్వలాభం కోసం చేసినవని కవిత స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870