సినీ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో నిశ్చితార్థం అయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
Read Also: Ajith-Vijay: విజయ్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన అజిత్

విజయ్ ని పెళ్లి చేసుకుంటా
ఎట్టకేలకు, తన మ్యారేజ్ గురించి నోరువిప్పారు. తాను హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరితో డేట్ & మ్యారేజ్ అని ఓ అభిమాని అడగ్గా.. ‘జపనీస్ యానిమే నరుటోతో డేట్ చేస్తాను.
విజయ్ ని పెళ్లి చేసుకుంటాను’ అని రష్మిక (Rashmika Mandanna) సమాధానమిచ్చారు. కాగా వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: