हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Lokesh : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – నారా లోకేష్

Sudheer
Lokesh : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల (20 Lakh Jobs) కల్పన లక్ష్యంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ‘నైపుణ్యం పోర్టల్’ అనే సమగ్ర డిజిటల్ వేదికను అభివృద్ధి చేస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం మిషన్ మోడ్‌లో ఈ పోర్టల్‌ను ప్రజల మధ్యకు తీసుకురావాలని తెలిపారు.

యువత – పరిశ్రమల మధ్య వంతెనగా నైపుణ్యం పోర్టల్

ఈ పోర్టల్ ద్వారా యువత, పరిశ్రమల మధ్య అనుసంధానం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పోర్టల్‌లో ప్రతి యువకుడి రిజిస్ట్రేషన్ తర్వాత ఆటోమేటిక్ రెజ్యూమ్ సిద్ధమయ్యే విధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ అసెస్మెంట్, ఉద్యోగావకాశాల వివరాలు, తగిన శిక్షణ వంటి అంశాలు ఇందులో సమగ్రంగా ఉండనున్నాయి. ప్రతి మూడు నెలలకు నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించాలన్నది మంత్రి సూచన. ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఐటీఐల అభివృద్ధికి రూ.600 కోట్లు – విదేశీ ఉపాధి దిశగా చొరవ

ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్రం నుంచి రూ.600 కోట్లు కేటాయించారని అధికారులు వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు కొనసాగించాలని మంత్రి లోకేశ్ (Nara Lokesh) సూచించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి విభాగాధిపతులు, APSDC అధికారులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. నైపుణ్యం పోర్టల్ రాష్ట్ర యువతకు భవిష్యత్తు పనివేళకే మార్గదర్శకంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Read Also : Balakrishna : హిందూపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870