हिन्दी | Epaper
హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Minister Sridhar Babu : ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

sumalatha chinthakayala
Minister Sridhar Babu : ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

Minister Sridhar Babu : హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన సిటిజన్స్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో సిటిజన్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ బాగా పెరిగిందని చెప్పారు. ఢిల్లీ, చెన్నైలాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 56 శాతం వృద్ధి రేటు ఉందన్నారు.

ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్‌

అంతర్జాతీయ సంస్థలు నగరానికి

గతేడాది రిటైల్‌ రంగంలో 1.8 మిలియన్‌ చదరపు అడుగుల స్పేస్‌ను సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఆమ్జెన్‌, గ్లోబల్‌ లాజిక్‌, ఎలీ లిల్లీ, మారియట్‌, సిగ్నాలాంటి అంతర్జాతీయ సంస్థలు నగరానికి వచ్చాయి. ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌లు ఏర్పాటయ్యాయి. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అని శ్రీధర్‌బాబు అన్నారు.

Read Also: గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870