हिन्दी | Epaper

Latest News: Messi: భారత్ కు చేరుకున్న మెస్సీ

Aanusha
Messi has arrived in India.
Messi has arrived in India.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Messi) తన సహచరులు రోడ్రిగో డి పాల్, సువారెజ్‌తో కలిసి శనివారం తెల్లవారుజామున కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్‌కతాలో మధ్యాహ్నం వరకు పర్యటించిన తర్వాత, మెస్సీ (Messi) హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం లోపు హైదరాబాద్ చేరుకుని, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్ రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య జరగనుంది.

Read Also:  Messi: రేపు హైదరాబాద్  కు మెస్సీ.. షెడ్యూల్ ఇదే!

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్
0:51

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
0:20

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా
0:41

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

📢 For Advertisement Booking: 98481 12870