हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Khushbu daughter Avantika : ఖుష్బూ కూతురు అవంతిక ఎంట్రీ, హీరోయిన్‌గా తొలి అడుగు

Sai Kiran
Khushbu daughter Avantika : ఖుష్బూ కూతురు అవంతిక ఎంట్రీ, హీరోయిన్‌గా తొలి అడుగు

Khushbu daughter Avantika : ఒకప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన, ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ప్రవేశించనున్నారు. ఆమె నటిస్తున్న తొలి చిత్రానికి “ఆరంభం” అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవల త్రిశూర్ జిల్లాలోని చావక్కాడ్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

సుమారు 35 సంవత్సరాల క్రితం, 1991లో ఖుష్బూ కూడా మోహన్‌లాల్ సరసన “అంకుల్ బన్” అనే మలయాళ చిత్రంతో ఆ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కూతురు అవంతిక కూడా అదే పరిశ్రమను ఎంచుకోవడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో అవంతిక “ఆరతి” అనే పాత్రలో కనిపించనున్నారు.

Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

Khushbu daughter Avantika
Khushbu daughter Avantika

దర్శకుడు సుజేష్ అన్నీ ఈపెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, స్టూడియో బెల్లారూహ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ నటులు ఇంద్రన్స్, విజయరాఘవన్, అల్తాఫ్ సలీం, కళాభవన్ షాజోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళంలో కూడా విడుదల చేయాలని యోచిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం కున్నంకుళం, చావక్కాడ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజస్థాన్ అగ్నిప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర మృతి

రాజస్థాన్ అగ్నిప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర మృతి

భారత్ కు చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

భారత్ కు చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

ఖుష్బూ కూతురు అవంతిక ఎంట్రీ, హీరోయిన్‌గా తొలి అడుగు

ఖుష్బూ కూతురు అవంతిక ఎంట్రీ, హీరోయిన్‌గా తొలి అడుగు

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసిన ఇండియా!

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసిన ఇండియా!

బంగారం భారీగా తగ్గింది, వెండి ఒక్కరోజులో భారీ పతనం

బంగారం భారీగా తగ్గింది, వెండి ఒక్కరోజులో భారీ పతనం

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

📢 For Advertisement Booking: 98481 12870