అబుదాబిలో మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Mini Auction) ప్రారంభమైంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చి పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఒక్క ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో దేశవాళీ టోర్నీలలో కూడా నిలకడగా ఆడలేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే, వేలం చివరలో ఎవరైనా వీరిని కొనుగోలు (IPL 2026 Mini Auction) చేస్తారేమో చూడాలి.
Read Also: Cameron Green: రికార్డు ధర పలికిన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్

ఐపీఎల్ (IPL) ఎప్పుడు ప్రారంభమైంది?
ఐపీఎల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2008లో ప్రారంభించింది.
తొలి ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
తొలి ఐపీఎల్ మ్యాచ్ 2008 ఏప్రిల్ 18న జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: