భారత్ – దక్షిణాఫ్రికా మధ్య (IND Vs SA) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా, రెండో మ్యాచ్ (నేడు) గురువారం జరగనుంది. ముల్తాన్ పూర్ వేదికగా ఈరోజు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి, ఏకపక్ష విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Read Also: Yashasvi Jaiswal: రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

సమం చేయాలని చూస్తోంది
తాజాగా, భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భావిస్తున్నది. అదే సమయంలో తొలి విజయం నమోదు చేసి సమం చేయాలని దక్షిణాఫ్రికా జట్టు కసితో ఉన్నది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: