భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఆశాభావం వ్యక్తం చేశారు. తన మూడు రోజుల భారత పర్యటన ముగిసిన అనంతరం ఆయన చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టు వైరల్ అవుతోంది..
Read Also: Sreecharani: శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్
ప్రత్యేక కృతజ్ఞతలు
‘నమస్తే ఇండియా..! ఈ పర్యటనలో నాకు ఆతిథ్యం ఇచ్చిన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. వెళ్లిన ప్రతీచోటా ఆత్మీయ స్వాగతం, గొప్ప ఆతిథ్యం, అఖండమైన ప్రేమ లభించింది. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాను’ అంటూ, లియోనెల్ మెస్సీ (Lionel Messi) వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: