हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: floods: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర

Pooja
Telugu News: floods: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్రం గత మూడు రోజులుగా విపరీత వర్షాలు(Heavy rains), వరదలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 41 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ముంబై, థాణే, మరఠ్వాడా ప్రాంతాలు పూర్తిగా స్థంభించిపోయాయి.

Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!

floods

సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభవించాయి. శుక్రవారం నాందేడ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అంతకుముందు రోజు నాశిక్, యావత్మాల్, జాల్నా జిల్లాల్లో ఇళ్లు కూలడం, వరదల ప్రభావంతో ఐదుగురు మృతిచెందారు. సెప్టెంబర్ 27న నాందేడ్, వార్ధా జిల్లాల్లో మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం – సహాయక చర్యలు ముమ్మరం

ప్రస్తుతం సోలాపూర్, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్ జిల్లాల్లో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి అధికారులు 41 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు(safe places) తరలించి, తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రక్షణ చర్యలు అత్యవసరంగా కొనసాగుతున్నాయి.

గత శనివారం ముంబై మహానగరంలో కురిసిన భారీ వర్షానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వర్షపాతం పరంగా అత్యధికంగా పాల్ఘర్ జిల్లాలోని తలసారిలో 208 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. అలాగే ఛత్రపతి శంభాజీనగర్‌లో 120.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాలు ఇంకా నీటమునిగిన స్థితిలోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహారాష్ట్రలో వరదల కారణంగా ఎన్ని మంది మరణించారు?
గత మూడు రోజుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎన్ని మంది నిరాశ్రయులయ్యారు?
దాదాపు 41 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు

పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?

AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

📢 For Advertisement Booking: 98481 12870